వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలోని 20 ఇంటర్మీడియట్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం సోమవారం చివరి తేదీ అని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి గోవిందారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో సమీపంలోని ప్రభుత్వ కళాశాలలో సంప్రదించాలని చెప్పారు.
ఇదే చివరి అవకాశం అని మరోసారి గడువు పెంపు ఉండదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

