వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 15వ వార్డులోని ఓ ఇంట్లోకి కొండ చిలువ చొరబడింది.దీంతో వార్డు ప్రజలు భయాందోళన గురవుతున్నారు.
మున్సిపల్ సంబంధిత అధికారులు పాలకవర్గం చొరవ తీసుకుని విష సర్పాల సమస్యకు నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వార్డుకు సిసి రోడ్డు నిర్మించి పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు
Comments
Loading comments...

