వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలం తాళ్లపేట మాదిగ కాలనీలో ఓ ఇంటిపై సింగిల్ ఫేజ్ విద్యుత్ తీగ వేలాడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వేలాడుతున్న తీగను సరిచేసి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

