వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలం పత్తయదారువలస గ్రామంలో కురుపాం పోలీసుల ఆధ్వర్యంలో ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మాదకద్రవ్యాల వినియోగం, మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
అత్యవసర సమయంలో 100, 112కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

