వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలంలోని మంతినివలస, నేరేడువలస గ్రామాల్లో 'ఇంటింటికి మన్యం పోలీస్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
అవగాహన కరపత్రాలను పంపిణీ చేసి, ఇళ్లకు 'ఇంటింటికి మన్యం పోలీస్' స్టిక్కర్లను అతికించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్సై నారాయణరావు సూచించారు.
Comments
Loading comments...

