Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటికీ కుళాయి కోసం రూ.479.63 కోట్లు

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 8:44 PM విజయనగరంGeneral
ఇంటింటికీ కుళాయి కోసం రూ.479.63 కోట్లు - Udayam
జిల్లాలో ఇంటింటికీ కుళాయి ఏర్పాటుకు హర్ ఘర్ జల్ పథకం కింద రూ.479.63 కోట్లు మంజూరు కావడంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో 1,329 గృహాలకు సంబంధించి 711 పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. 2029 నాటికి పనులను వంద శాతం పూర్తి చేసేలా అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...