Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

"ఇంటింటికి టీడీపీ"లో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 6:32 PM బాపట్లGeneral
"ఇంటింటికి టీడీపీ"లో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల నగర్‌లో నిర్వహించిన "ఇంటింటికి టీడీపీ" ప్రచారంలో ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ప్రతి కుటుంబానికి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...