Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటి ప్రచారంపై గంటా సమీక్ష

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 24, 2026 9:43 PM విశాఖపట్నంGeneral
ఇంటింటి ప్రచారంపై గంటా సమీక్ష - Udayam
ఇంటింటికి తెలుగుదేశం లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో జీవీఎంసీ వార్డులు, భీమిలి రూరల్, ఆనందపురం, పద్మనాభం మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్న వారి స్థలములో వేరే వారికీ నియమించాలని తెలియచేసారు.

Comments

G
Loading comments...