Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఇంటింటా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి'

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 30, 2026 10:56 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'ఇంటింటా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి' - Udayam
ప్రతి ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం చేసి ప్రశాంతంగా జీవించాలని సామాజిక సేవకుడు, యోగ గురువు బోగా విష్ణుమూర్తి కోరారు. శనివారం అల్వాల్‌లోని పలు ఆలయాల్లో భక్తులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, సుందరకాండ వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి సంస్కృతి, ధర్మం గురించి తెలుసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...