వార్తలకు తిరిగి వెళ్లండి

భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే విద్యార్థులు క్రమశిక్షణతో మెలగడంతో పాటు స్పష్టమైన ప్రణాళిక, విజన్‌తో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సూచించారు. మధురవాడలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
ఇంటిగ్రేటెడ్ బాయ్స హాస్టల్‌లోని వసతి భోజనం విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Comments
Loading comments...

