వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత స్థలంలో ఇల్లు నిర్మిస్తుంటే పొరుగువారు అడ్డుపడుతున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదనతో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కూన సతీష్ ఇల్లు నిర్మిస్తుండగా పక్కవారు ఆటంకాలు కలిగిస్తున్నారు. స్పందన లేకపోవడంతో నిరసనగా సెల్ టవర్ ఎక్కగా, కరీంనగర్ జిల్లా పోలీసులు హామీ ఇవ్వడంతో దిగాడు.
Comments
Loading comments...

