Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధునిక ఉద్యానవనంపై శాస్త్రవేత్తలతో ముఖాముఖి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 04, 2026 6:45 PM పశ్చిమగోదావరి General
ఆధునిక ఉద్యానవనంపై శాస్త్రవేత్తలతో ముఖాముఖి - Udayam
డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతిక ఉద్యానవనంపై శాస్త్రవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ ఆధునిక సాంకేతిక వినియోగం, సంయుక్త పరిశోధనల అవకాశాలపై శాస్త్రవేత్తలతో చర్చించారు. కార్యక్రమంలో వీసీ ధనుంజయ్ రావు, విభాగాధిపతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...