వార్తలకు తిరిగి వెళ్లండి
అంతర్జాతీయ యోగా దినోత్సవం
Harika Jun 20, 2026 8:49 AM ఆదిలాబాద్ 9 viewsabout 3 hours ago

జూన్ 21న రెవెన్యూ గార్డెన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు నోడల్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఆయుష్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలంతా యోగా సాధనలో పాల్గొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...