వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పినపాక మండలం ఈ బయ్యారం పోలీస్‌స్టేషన్ వద్ద ఎస్ఐ సురేష్ మాట్లాడారు. చదువు వ్యక్తి జీవితంతో పాటు కుటుంబ భవిష్యత్తును మార్చగల శక్తి అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ విద్య ప్రాముఖ్యతను గుర్తించి చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పిల్లలను పాఠశాలలకు పంపించి, నాణ్యమైన విద్య అందేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని కోరారు.
Comments
Loading comments...

