వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి బండ్రెడ్డి బోస్టన్‌లోని బర్క్‌లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ సంగీత విభాగంలో ఎన్‌సెంబుల్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికైంది. దీంతో ఆమెకు పూర్తి స్కాలర్‌షిప్ లభించనుంది.
ఈ పోటీల్లో 272 మంది ఆడిషన్ ఇవ్వగా 14 మందికే పూర్తి స్కాలర్‌షిప్ దక్కింది. సింగర్స్ విభాగంలో ఎంపికైన ఏకైక విద్యార్థిని సుకృతి కావడం విశేషం.
Comments
Loading comments...

