వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించిన కుశాల్ నాగవెంకట్ (8)ను కాట్రేనికోన శ్రీ వరసిద్ధి గణపతి ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.
అమలాపురం డీపీఎస్‌లో 4వ తరగతి చదువుతున్న కుశాల్ 1 నుంచి 80 వరకు వర్గ సంఖ్యల విలువలను 1 నిమిషం 29 సెకన్ల 33 మిల్లీసెకన్లలో చెప్పి ప్రపంచ రికార్డు సాధించినట్లు కుశాల్ తెలిపారు.
Comments
Loading comments...

