వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా పోలవరం జనసేనలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సతీమణి జ్యోతి, ఆమె అనుచరులు తనపై ఇనుప రాడ్‌తో దాడి చేసి, గన్‌తో బెదిరించారని కొయ్యలగూడెం పార్టీ ప్రధాన కార్యదర్శి ఏపూరి సతీష్ ఆరోపించారు.
ఎమ్మెల్యే వ్యక్తిగత పత్రం గ్రూప్‌లో పోస్ట్ చేసినందుకే ఈ దాడి జరిగిందని, తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని సతీష్ వాపోయారు.
Comments
Loading comments...

