వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలు మండలంలో ఈసారి మండల పరిషత్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. 2021లో జరిగిన 20 MPTC స్థానాల ఎన్నికల్లో టీడీపీ 8, జనసేన 5, వైసీపీ 5, స్వతంత్రులు 2 స్థానాలు గెలిచారు. దీంతో మండల పరిషత్‌లో టీడీపీ ఆధిపత్యం కొనసాగింది.
ఈసారి కూటమి, వైసీపీ మధ్య పోటీ జరుగుతుందా? లేక టీడీపీ, జనసేన విడివిడిగా బరిలోకి దిగుతాయా? అనే చర్చ సాగుతోంది.
Comments
Loading comments...

