వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్‌జిల్లా ద్విచక్ర వాహనాల దొంగల ముఠాకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రూ.20 లక్షల విలువైన 18 బైక్‌లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
చంద్రగిరిలో నమోదైన వాహన చోరీ కేసులపై సాంకేతిక దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. రిజర్వ్ ఫారెస్టులో దాచిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
Comments
Loading comments...

