Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:16 AM అమరావతిGeneral
మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు - Udayam
కోనసీమ జిల్లా ఓడలరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతవడంతో తీరరక్షక దళం విస్తృతంగా గాలిస్తోంది. ఐదు బోట్లు, రెండు డోర్నియర్‌ విమానాలు, హెలికాప్టర్‌ను రంగంలోకి దించింది. మత్స్యకారులు ఈ నెల 3న వేటకు వెళ్లి 13న తిరిగిరావాల్సి ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు ఈ సమాచారం అందించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...