Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారేపల్లిలో పారిశుధ్య చర్యలు ముమ్మరం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 31, 2026 4:06 PM ఖమ్మంGeneral
కారేపల్లిలో పారిశుధ్య చర్యలు ముమ్మరం - Udayam
సీజనల్‌ వ్యాధుల నివారణకు కారేపల్లి మండలంలో పంచాయతీ, వైద్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా మురుగు కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, దోమల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాకాలంలో పాటించాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలని వైద్య సిబ్బంది సూచించారు.

Comments

G
Loading comments...