Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంటెలిజెన్స్‌ పోలీస్‌నంటూ హల్‌చల్‌

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 04, 2026 9:10 AM మెదక్General
ఇంటెలిజెన్స్‌ పోలీస్‌నంటూ హల్‌చల్‌ - Udayam
మెదక్‌ ప్రజావాణిలో ఓ వ్యక్తి తాను ఇంటెలిజెన్స్‌ పోలీస్‌నంటూ అధికారులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బొమ్మ వైర్‌లెస్‌ హ్యాండ్‌సెట్‌తో వచ్చిన వ్యక్తి పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అతడు బుక్క సంతోష్‌గా గుర్తించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...