Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత రక్షణ రంగంతో 17 వేల సూక్ష్మ, చిన్న పరిశ్రమల అనుసంధానం

Follow Udayam on Google
రేఖ దేవి Jul 30, 2026 6:39 PM జాతీయంGeneral
భారత రక్షణ రంగంతో 17 వేల సూక్ష్మ, చిన్న పరిశ్రమల అనుసంధానం - Udayam
దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా రక్షణ రంగంతో దాదాపు 17 వేల ఎంఎస్‌ఎంఈలు అనుసంధానమైనట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ తెలిపారు. ఎయిర్‌ఫోర్స్, సిడ్మ్ (SIDM) సంయుక్తంగా నిర్వహించిన 'సంకల్ప్' వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీకరణ, స్వావలంబన దిశగా నడిపించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...