Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్సూరెన్స్ పై ప్రజలకు అవగాహన

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 6:19 PM నాగర్ కర్నూల్General
ఇన్సూరెన్స్ పై ప్రజలకు అవగాహన - Udayam
తపాలా శాఖలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని పోస్ట్ ఆఫీసర్ పుష్పిగిరిరావు తెలిపారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణ తపాలా జీవిత బీమాపై ప్రజలకు అవగాహన కల్పించారు. 19 నుండి 55 సంవత్సరాల వయసు గలవారు ఈ బీమాకు అర్హులని, రూ.10 వేల నుండి రూ.10 లక్షల వరకు బీమా పొందే అవకాశం ఉందని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...