Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాలో లైక్ కొట్టాడు.. క్రెడిట్ కార్డు ఖాళీ

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 10, 2026 11:05 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఇన్‌స్టాలో లైక్ కొట్టాడు.. క్రెడిట్ కార్డు ఖాళీ - Udayam
మాచవరానికి చెందిన బుక్‌షాప్ నిర్వాహకుడు సుభాష్‌ను క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.1.13 లక్షలు మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకు పోస్టును లైక్ చేయడంతో అతనికి ఫోన్ చేశారు. APK ఫైల్ పంపించి వివరాలు నమోదు చేయించారు. కొద్దిసేపటికే కార్డు నుంచి రూ.73 వేలు, రూ.40 వేలు కట్ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. కార్డును బ్లాక్ చేయించి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Comments

G
Loading comments...