వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో మైనర్ బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జూన్ 10న పట్టాభిపురం పరిధిలో బాలిక అదృశ్యం కాగా, హైకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పోలీసులు హర్యానాలో నిందితుడు జాన్ సైదాను, బాలికను పట్టుకున్నారు.
ఇన్‌స్టాలో పరిచయమైన బాలికను రూ.లక్ష నగదు, 200 గ్రాముల బంగారంతో తీసుకెళ్లిన నిందితుడిపై పోక్సో, కిడ్నాప్, రేప్ కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.
Comments
Loading comments...

