వార్తలకు తిరిగి వెళ్లండి
గాల్లో విమానం నుంచి దూకి ఇన్‌స్ట్రక్టర్ ఆత్మహత్య

అర్జెంటీనాలో లియాండ్రో ఆండ్రెస్ అనే ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ గాల్లో ప్రయాణిస్తున్న విమానం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్‌సెట్ తీసి వేస్తూ, జాగ్రత్తగా ఉండమని తన విద్యార్థికి చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో విమానంలో ఉన్న విద్యార్థి షాక్‌కు గురైనప్పటికీ, సమయస్ఫూర్తితో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...