వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 5 నుంచి 21 వరకు జరిగే టెట్-2026 పరీక్షలకు అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాల్లో 12,593 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల సందర్భంగా సెక్షన్ 144 అమల్లో ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

