Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: సీతానగరం SI

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 6:06 PM తూర్పుగోదావరి General
గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి:  సీతానగరం SI - Udayam
నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీతానగరం ఎస్సై ఏ. శ్రీనునాయక్‌ సూచించారు. వీటి ఏర్పాటుతో నేరాలను అరికట్టడంతో పాటు ప్రజలకు భద్రత కల్పించవచ్చన్నారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజల భద్రత కోసం పోలీసులకు సహకరించాలని ఎస్సై ఏ. శ్రీనునాయక్‌ సూచించారు.

Comments

G
Loading comments...