Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు స్ఫూర్తిగా నా పాత్ర: వేద

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:54 AM జాతీయంవినోదం
మహిళలకు స్ఫూర్తిగా నా పాత్ర: వేద - Udayam
హైదరాబాద్‌ బస్తీ నేపథ్యంలో తెరకెక్కిన ‘అమీర్‌ లోగ్‌’లో గీత పాత్ర మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుందని నటి వేద జలంధర్‌ తెలిపారు. సహజత్వం కోసం బస్తీలోని ఇళ్లలోనే చిత్రీకరణ జరిపినట్లు ఆమె చెప్పారు. రమణారెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేయాలనుకుంటున్నట్లు వేద తెలిపారు.

Comments

G
Loading comments...