Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్స్పెక్టర్ల పనితీరును పరిసిలించిన సిపి

Follow Udayam on Google
Raj Kumar Sep 30, 2026 9:38 AM విశాఖపట్నంGeneral
ఇన్స్పెక్టర్ల పనితీరును పరిసిలించిన సిపి - Udayam
ట్రాఫిక్ క్రైమ్ లా అండ్ ఆర్డర్ లకు నిర్వహించిన ఈ నెల రివ్యూ మీటింగ్ నందు ఆయా విభాగాల పనితీరును సీపీ గారు పూర్తిగా సమీక్షించారు. నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్టీవ్ గా ఉన్న రౌడీ షీట్లను వారిపై పెడుతున్న నిఘా చర్యలను ఆరా తీశారు, నిన్నటి వరకూ నమోదు చేసిన NDPS కేసు వివరాలను సమీక్షించి నగరం గుండా ఏటువంటి NDPS రవాణా జరగకుండా పూర్తిగా నిరోధించాలని తెలిపారు.

Comments

G
Loading comments...