వార్తలకు తిరిగి వెళ్లండి

వలిగొండ మండలం టేకులసోమారం గ్రామంలో కంది పంటను మండల వ్యవసాయ అధికారి గోపీనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణ చర్యలపై రైతులకు సూచనలు చేశారు. పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. దిగుబడులు పెంచేందుకు వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని రైతులను కోరారు.
Comments
Loading comments...

