వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న బీఆర్‌ఎస్ ఆరోపణలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు. సంస్థలో ఒక్క కిలో బొగ్గు కూడా మాయం కాలేదని ఆయన స్పష్టం చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త గనులు తేకుండా సింగరేణిని సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. ఈ అపోహలపై సమగ్ర విచారణ జరపాలని సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్‌ను ఆదేశించినట్లు భట్టి తెలిపారు.
Comments
Loading comments...

