వార్తలకు తిరిగి వెళ్లండి
మణిపూర్లోని ఇంఫాల్లో బీఎస్ఎఫ్ క్యాంపులో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. అల్పాహారం తీసుకున్న తర్వాత 75 మంది జవాన్లు, ముగ్గురు పౌరులు అస్వస్థతకు గురయ్యారు.
బాధితులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

