వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కార్మికుల వెన్నునొప్పి సమస్యకు పరిష్కారంగా హైదరాబాద్ కేఎల్‌బీ ఐఐహెచ్‌టీ విద్యార్థి వగ్గు శ్రీరామ్ ప్రత్యేక మగ్గం కుర్చీ రూపొందించాడు. రెండేళ్ల పరిశోధనతో ఈ వినూత్న ఆవిష్కరణను అభివృద్ధి చేశాడు.
చేనేత కుటుంబానికి చెందిన శ్రీరామ్ రూపొందించిన ఈ కుర్చీకి జాతీయస్థాయిలో తొలి బహుమతి లభించింది. అధ్యాపకుల సహకారంతో రూపొందిన ఆవిష్కరణ నేతన్నల శ్రమను తగ్గించేలా ఉపయోగపడనుంది.
Comments
Loading comments...
