Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ డీఎన్ఏలోనే ఆవిష్కరణలు: మోడీ

Follow Udayam on Google
Anvesh Jun 14, 2026 7:51 PM జాతీయంGeneral
భారత్ డీఎన్ఏలోనే ఆవిష్కరణలు: మోడీ - Udayam
ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమంలో ప్రసంగించారు. భారత్ డీఎన్ఏలోనే ఆవిష్కరణలు ఉన్నాయని, ఇవి ప్రపంచ మేలు కోసమేనని ఆయన అన్నారు. కృత్రిమ మేధ రంగంలో దేశానికి అపార సామర్థ్యం ఉందన్నారు. ప్రస్తుతం 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని కొనియాడారు.

Comments

G
Loading comments...