వార్తలకు తిరిగి వెళ్లండి

భావితరాలకు మంచినీటి కొరత లేని బంగారు భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రతీ ఒక్కరూ ఒక పవిత్రమైన బాధ్యతగా చేపట్టాలి" అని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పిలుపునిచ్చారు.
మాట్లాడుతూ, "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, నానాటికీ వర్షపాతం గణనీయంగా పడిపోతోంది అన్నారు.
Comments
Loading comments...

