వార్తలకు తిరిగి వెళ్లండి

దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లకు కాంగ్రెస్ గుర్తింపు ఇవ్వడం లేదని మాజీ మండల అధ్యక్షుడు తలారి చంద్రప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడిన వారికి కాకుండా, కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై ఆయన అసంతృప్తి తెలిపారు.
అధికారంలోకి వచ్చాక పార్టీకి సేవ చేసిన వారిని విస్మరించడం సరైనది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...

