Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 30, 2026 2:09 PM పోలవరం General
గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన - Udayam
మారేడుమిల్లి మండలంలోని 27 గిరిజన గ్రామాల్లో తాగునీరు, సాగునీరు, సౌరశక్తి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నిధులతో అంబుజా ఫౌండేషన్‌ ఈ పనులు చేపట్టింది. తాగునీటి పథకాలు, చెక్‌డ్యాంలు, ఫార్మ్‌పాండ్‌లు నిర్మించడంతో పాటు సౌర దీపాలు ఏర్పాటు చేశారు. ఈ పనుల ద్వారా గిరిజనులు, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

Comments

G
Loading comments...