Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో మాక్ డ్రిల్

Follow Udayam Digital on Google
రచన దేవి Aug 06, 2026 3:24 PM ఆల్ ఇండియా జాతీయ
పుణెలోని ఇన్ఫోసిస్ ఫేజ్-2 క్యాంపస్‌లో ఎన్ఎస్‌జీ కమాండోలు, పుణె పోలీసులు, అమెరికా సైన్య సిబ్బంది సంయుక్తంగా 3.5 గంటల పాటు మాక్ డ్రిల్ నిర్వహించారు. బందీల రక్షణ, బాంబు గుర్తింపు, అత్యవసర తరలింపు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ శిక్షణ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...