వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సమాచార శాఖ పాత్ర కీలకమని జోన్-4 ఆర్జేడీ వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. కడపలోని జిల్లా సమాచార శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసి, అధికారులు, సిబ్బందితో శాఖ పనితీరుపై సమీక్షించారు.
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడంతోపాటు సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

