Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందూర్ యువత సేవలు అభినందనీయం

Follow Udayam on Google
RR REDDY Aug 27, 2026 2:28 PM నిజామాబాద్General
ఇందూర్ యువత సేవలు అభినందనీయం - Udayam
సమాజంలో నిరంతరం సేవా, మానవతా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూర్ యూత్ వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ సేవలు అభినందనీయమని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కటకం శ్రీనివాస్ అన్నారు. కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సేవా కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత విద్యతో పాటు సేవాభావాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...