Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందూర్ మదర్‌హుడ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:53 PM నిజామాబాద్General
ఇందూర్ మదర్‌హుడ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి - Udayam
ఇందూర్ మదర్‌హుడ్ ఆసుపత్రి యాజమాన్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. గర్భిణిని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అధిక బిల్లు వసూలు చేశారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబంపై ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.

Comments

G
Loading comments...