వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లిలోని ఓ ఐరన్ ఫ్యాబ్రికేషన్ పరిశ్రమలో గురువారం జరిగిన ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన కార్మికుడు బత్తుల సురేశ్‌బాబు (42) మృతి చెందాడు. సీఎన్‌సీ లేజర్ యంత్రంలో చిక్కుకోవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

