వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రవెల్లి పీహెచ్‌సీ ముఖద్వారం, ప్రసవ నిరీక్షణ గది వద్ద దీపాలు లేక రోగులు, బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్ సేవల్లోనూ జాప్యం నెలకొంది.
పీహెచ్‌సీ అంబులెన్స్ రెండు రోజులుగా పనిచేయకపోగా, సిరికొండ, శ్యాంపూర్ అంబులెన్సులు కూడా మరమ్మతులకు నోచుకోలేదని సమాచారం. సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

