Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఏర్పాట్లు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:53 AM విజయనగరంGeneral
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఏర్పాట్లు - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20 వరకు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హానునున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...