వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గురువారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనం కల్పించారు. వేదాశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు.
Comments
Loading comments...

