Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై 15 నిమిషాల్లో బాలిక ఆచూకీ

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 2:59 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఇంద్రకీలాద్రిపై 15 నిమిషాల్లో బాలిక ఆచూకీ - Udayam
విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఇంద్రకీలాద్రిపై వినాయకుడి గుడి వద్ద తప్పిపోయింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాలిక తల్లి కళ్లు తిరిగి పడిపోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. అధునాతన సీసీ కెమెరాల సాయంతో రాజగోపురం వద్ద బాలికను పోలీసులు గుర్తించారు. పావుగంటలోనే ఆమెను తల్లికి అప్పగించడంతో, పోలీసులకు తల్లి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...