Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రానగర్‌లో రూ.4.70 లక్షలతో ఎల్‌ఈడీ లైట్లు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 3:05 PM వికారాబాద్General
ఇంద్రానగర్‌లో రూ.4.70 లక్షలతో ఎల్‌ఈడీ లైట్లు - Udayam
వికారాబాద్ మున్సిపాలిటీ 30వ వార్డు ఇంద్రానగర్‌లో రూ.4.70 లక్షలతో ఆరు ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ విజయలక్ష్మి నాగరాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య సహకారంతో పనులు చేపట్టారు. కాలనీ అభివృద్ధికి సహకరిస్తున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...