వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మలావత్ బాలు నాయక్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

